బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు.. కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారు.. వృథా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే మా ఉద్దేశం.. ఏటా సగటున 2 వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి.. వృథా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు.. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు.. ఇకపై కూడా అభ్యంతరం చెప్పను: సీఎం చంద్రబాబు

Andhra Pradesh CM Chandrababu Naidu breaks silence on the Banakacharla Project, dismissing all political criticism.
He clarifies that the project is aimed at utilizing the wasted Godavari water—which averages 2,000 TMC per year flowing unused into the sea.

▶️ “When Telangana constructs its projects, I’ve never raised objections. Even in the future, I won’t. Our goal is not politics—it’s water conservation and efficient use,” said CM Chandrababu.

💧 What is the Banakacharla Project?
💬 Why is it controversial?
🌊 How much water is going waste every year?
Watch this video for a full breakdown and CM’s powerful response!

🔔 Subscribe for more updates on Andhra Pradesh's irrigation and development projects.

#BanakacharlaProject #ChandrababuSpeech #GodavariWater #APPolitics #WaterUtilization #TelanganaProjects #ChandrababuNaidu

Also Read

తప్పు చేస్తే తోక కట్ చేస్తా.. ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cm-chandrababu-naidu-shocking-comments-at-kuppam-meeting-441955.html?ref=DMDesc

జనవరికి అమరావతిలో క్వాంటం వ్యాలీ-పెట్టుబడులు, స్టార్టప్‌లకు చంద్రబాబు ఆహ్వానం..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-calls-for-investors-startups-in-quantum-technology-at-national-level-workshop-441695.html?ref=DMDesc

ఏపీలో ఇకపై వాట్సప్ నుండే పన్నుల చెల్లింపు.. ఆ అక్రమాలకు చెక్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/property-taxes-can-now-be-paid-through-whatsapp-in-ap-a-check-on-those-irregularities-441631.html?ref=DMDesc

~PR.358~HT.286~